twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాపురంలో నయన చిచ్చు

    By Staff
    |

    Nayantara
    నయనతార తాజాగా ప్రభుదేవాతో ప్రేమలో నడుపుతోందంటూ మరో కాంట్రావర్శిలో చిక్కుకుంది. పెళ్ళయి ఇద్దరు పిల్లలు తండ్రి అయిన ప్రభుదేవా ఆమెను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాడని తమిళ పత్రికలు రాస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే ప్రభుదేవా ఈ మధ్యన తన బిజి షెడ్యూల్ లో ప్రత్యేకంగా కల్పించుకుని మళయాలంలో ఆమె చేస్తున్న బాడీగార్డ్ షూటింగ్ కి అటెండయ్యాడు. అంతేగాక ఆమెతో కలిసి ఓ గెస్ట్ సాంగ్ లో చేసాడు. ఇది ప్రభుదేవా ఇంట్లో తెలియటంతో పెద్ద గొడవే జరిగిందంటున్నారు.

    అసలే కాన్సర్ తో కొడుకుని పోగుట్టుకున్న ప్రభుదేవా భార్య నయనతార కి పోన్ చేసి చెడామడా తిట్టిందని అంటున్నారు. తన కాపురం చెడకొట్టవద్దని ఆమె గొడవ చేసిందిందని అంటున్నారు. అయితే నయనతార తనకేమీ సంభందం లేదని కేవలం ప్రభుదేవా తనకిష్టమైన కొరియోగ్రాఫర్ అని ఆమె చెప్పుకొచ్చినా ఫలితం లేకపోయిందని అంటున్నారు. అసలు ఈ రిలేషన్ షిఫ్ ప్రభుదేవా డైరక్ట్ చేస్తున్న విల్లు సినిమా అప్పుడు మొదలయిందని చెప్తున్నారు. విజయ్ హీరోగా చేస్తున్న ఆ షూటింగ్ లో నయనతార వ్యూహాత్మకంగానే అతనికి దగ్గరయిందని వినికిడి. ఇక ఈ ఇష్యూ పై నయనతరా మాజీ భాయ్ ప్రెండ్ శింబు ఏ విధంగం స్పందిస్తాడో చూడాలంటున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X