అల్లరి పాలవుతున్న నయనతార?

ఎంత సెన్సేషన్ అయితే అంతలా టీఆర్ పిలు వస్తాయి గాబట్టి మేనేజ్ మెంట్ కూడా సరేనంది. సర్లే ఆ రోజు రానే వచ్చింది. నయనతారని గౌరవంగా ఆహ్వానించి,సినిమా గురించి కొన్ని ప్రశ్నలు అడిగాక మీరు సినిమాలో మరీ అంతలా షకీలా మాదిరిగా ఎక్సపోజింగ్ చేసారే అని అడిగేసింది. షకీలా పేరు వినగానే నయనతారకు మండిపోయింది.నాకు తనకు పోలికేంటని గొడవచేసింది. మేనేజ్ మెంట్ వచ్చి సారి చెప్పినా ఆగక కారెక్కి వెళ్ళిపోయింది.
తర్వాత నిర్మాత ఫోన్ చేసి ఆ ఇంటర్వ్యూని ప్రసారం చేయద్దన్నారు. సరేనని ఆపు చేసారు. అయితే రెండు రోజుల క్రిందట నయనతార స్పెషల్ ఇంటర్వ్యూ అంటూ డేట్,సమయం ప్రకటించారు. ఇది తెలుసుకున్న నయనతార మండిపడుతూ ఆ పోగ్రాం వచ్చిందంటే ఆ నిర్మాతపై పరువు నష్టం కేసు వేస్తానని బెదిరించింది. ఆ నిర్మాత అదే ఛానెల్ వారికి చెబితే ఆ బిట్ కట్ చేసే వేస్తాం, అయినా రికార్డు చేసింది ఎలా వదులుతాం అంటున్నారు. మొత్తానికి అల్లరి అల్లరి అవుతోంది.


Click it and Unblock the Notifications











