For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నయనతార అంటే సెక్స్ స్టారా?

    By Staff
    |

    ఏం ఎంతసేపూ ఆడవాళ్లు సెక్సీగానే కనపడతారా..వాళ్ళకు బలమైన పాత్రలూ తయారు చేయవచ్చు కదా అని విరుచుకుపడుతోంది సెక్సీ నయనతార. చివరకు టీవీ సీరియల్స్ కూడా బలమైన స్త్రీ పాత్రలు వస్తున్నాయని తమకు మాత్రం హీరోల చుట్టూ తిరిగి ప్రేమ..ప్రేమ అంటూ దేవిరించే పాత్రలు వస్తున్నాయని ఆవేదన చెందింది. తమ లోని శక్తి సామర్ధ్యాయాలను, నటనా కౌశలాన్ని దర్శక, నిర్మాతలు గుర్తించక కేవలం తమను సెక్సీ ఇమేజ్ తోనే చూస్తున్నారని చెప్పుతోంది.

    దాంతో ఆమె దృష్టి ఇప్పుడు ఉమెన్ ఓరియెంటెడ్ ఫిల్మ్ ల వైపు మళ్ళింది. గజనీలో అసిన్ కి మంచి పాత్ర ధరించే ఛాన్స్ వచ్చిందని, అటువంటివి ఎప్పుడో కానీ హీరోయిన్స్ కి రావని చెప్పుకొచ్చింది. తమ డేట్స్ కోసం తిరిగే వారు తమను ఎలివేట్ చేసే పాత్రలు ఎందుకు తయారు చేయాలనుకోరో అర్ధం కాదని చెప్తోంది. కమర్షియల్ పేరుతో తమను ఓ విధమైన ఇమేజ్ బంధీఖానాలో ఉంచుతున్నారని ఆమె ఉపన్యాసం దంచింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X