Don't Miss!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
కొంచెం వేగం తగ్గినమాట వాస్తవమే కానీ...నయనతార
ప్రస్తుతం కెరీర్‌లో కొంచెం వేగం తగ్గినమాట వాస్తవమే కానీ సినిమాలంటే ఆసక్తి తగ్గిందనే విషయంలో నిజం లేదు. అయినా నేను ప్రస్తుతం సినిమాలు లేకుండా ఖాళీగా ఏమీ లేను. తెలుగులో ఓ సినిమా చేస్తున్నాను. హిందీలో 'వాంటెడ్" సీక్వెల్‌లో నటిస్తున్నాను. ఇవి కాకుండా తమిళంలో రెండు, మూడు సినిమాలు చర్చల దశలో వున్నాయి. వాటి వివరాలు కూడా త్వరలోనే ప్రకటిస్తాను అంటోంది నయనతార. అలాగే ఈ ఏడాది ఖచ్చితంగా నేను నటించిన రెండు సినిమాలు విడుదలవుతాయి. కేవలం డబ్బు కోసం, పేరు కోసం ఎప్పుడూ నేను సినిమాలు చేయను.
నటన మీద ఇష్టంతోనే ఇప్పటి వరకూ సినిమాలు చేస్తూ వచ్చాను. కాబట్టి వరుసగా సినిమాలు చేసేయాలన్న ఆత్రుత నాలో లేదు అంది.ఇక ప్రభుదేవాతో తన పెళ్ళి విషయం ప్రస్దావిస్తూ.... ప్రభుదేవాతో పెళ్ళికి సిద్ధపడ్డ మాట వాస్తవమేనని, కానీ దానికి మరికొంత సమయం వుందని చెప్తోంది. అలాగే ప్రభుదేవాతో ఎఫైర్ తర్వాత సినిమాలంటే నయనకు ఆసక్తి తగ్గిందని, ఆమె సినిమాల్లో నటించడం ప్రభుకు ఇష్టం లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.