జోష్ హీరోయిన్ పై నెగిటివ్

ఇక మరో వర్గం అయితే రాధ కూతురు కార్తీక ఆల్రెడీ తమిళంలో మూడు సినిమాలు చేసిందని,అయితే అవి రిలీజ్ కాకపోవటంతో తొలిసారి అనే ఫీలింగ్ కలిగిస్తోందని అంటున్నారు. అక్కడే మొదట ఆమెను రాధ గ్రాండియర్ గా పరిచయం చేయటానికి ప్లాన్ చేసిందని,అయితే ఆమె అనుకున్నట్లు ఒక్క సినిమా కూడా ధియోటర్ కి చేరకపోవటంతో ఆ పని చేయలేకపోయిందని అంటున్నారు. ఇక మూడు సినిమాలు ఆగిపోవటంతో ఈమెను బుక్ చేసేవారు కరువయ్యారని,అందుకే తెలుగుకి వలస వచ్చిందని అంటున్నారు.అయితే జోష్ ఆడియో పంక్షన్ రోజున మాత్రం ఆమె అదరకొట్టిందని మాత్రం అందరూ అంటున్నారు. ఇక సినిమా రిలీజయ్యాక నటనలోనూ కేక అంటారేమో చూడాలి.
negitive rumar josh karthika radha nagachitanya nagarjuna dilraju vasu varma నాగచైతన్య హీరోయిన్ కార్తీక నెగిటివ్ రాధ కూతురు


Click it and Unblock the Notifications