వర్మ సినిమాలో నమిత!!

అందులోనూ ఊర్మిళ బాగా ఎక్స్ పోజ్ చేసిందని, ఆ రేంజ్ లో నమిత మాత్రమే చేయగలదని కన్ ఫర్మ్ చేసుకుని ఆమెని సంప్రదించారుట. ఆమె కూడా ఎగిరి గంతేసి ఒప్పుకుందిట. అలాగే ఈ సినిమాలో బికినీలో కనిపించటానికి ప్రత్యేక ప్యాకేజి రెమ్యునేషన్ కూడా ప్రకటించారుట. మిగతా పాత్రలలో గోల్డన్ స్టార్ గణేష్ (ముంగార మలై ఫేమ్ ) ని అడిగారని తెలుస్తోంది. అసలు వీటిన్నిటి కన్నా ముందు ఈ సినిమా తమిళ డభ్బింగ్ రైట్స్ హంగామా స్టార్ట్ అవటం కొసమెరుపు.


Click it and Unblock the Notifications











