'2 ఇడియట్స్' లో 'కొమురం పులి' నిఖిషా పటేల్

By Srikanya

పవన్ కళ్యాణ్ కొమురం పులి చిత్రంతో హీరోయిన్ నికిషా పటేల్ కి ఆ తర్వాత తెలుగులో ఆఫర్స్ రాలేదు. దాంతో ఆమె తమిళం వైపు అడుగులు వేస్తోంది. తాజాగా ఆమె నన్బా(2 ఇడియట్స్) అనే తమిళ చిత్రం కమిటయ్యింది. ఈ చిత్రం ద్వారా నికీషాపటేల్ కోలీవుడ్‌కు పరిచయం అవుతోంది.ఈ చిత్రంలో నకుల్, శాంత కీలకపాత్రలు చేస్తున్నారు.ముత్తు ఫిలిం స్ సమర్పణలో అంగై సినీ ఆర్ట్ పతాకంపై డాక్టర్ టి.జీవగళ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలను కెఎస్ అదియమీనన్ నిర్వహిస్తున్నారు. ప్రెండ్ షిప్ నేపధ్యంలో ఈ చిత్రం కథ నడుస్తుంది. స్నేహం కారణంగా వీరిద్దరూ ఎదుర్కొనే పలు సమస్యల సమాహారమే చిత్ర కథ. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం బిజూ దీవుల్లో జరుగుతోంది.అలాగే ఆమె ఓ రవిచంద్రన్ హీరోగాచేసే కన్నడ సినిమా ఒకటి కమిటైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X