నయనతార ప్రేమ వలలో మరో...

ఇక నయనతార వంటి సుందరి పిలిచాక ఎవరైనా ఆగుతారా..అట్లానే ఆయన ప్రొసీడ్ అవుతున్నారని తమిళ పత్రికల కథనం. ఇద్దరూ మొన్నా మధ్య ఓ హోటల్ లో డిన్నర్ తీసుకున్నారని ఫొటోలు సైతం ప్రచురించారు. అయితే నయనతార గురించి తెలిసి ఉన్న వారు మాత్రం ఇది ఆమె ఆడుతున్న లవ్ డ్రామా గా కొట్టిపాడేస్తున్నారు.నిరవ్ షా చేతిలో ఎప్పుడూ పెద్ద సినిమాలు ఉంటాయి కాబట్టి,అందులోనూ ఆయన త్వరలో దర్శకత్వం చేపట్టే ఆలోచనలో ఉన్నాడు కాబట్టి తనను రికెమెండ్ చేస్తాడని అలా చేస్తోందంటున్నారు. అందులోనూ కథానాయుకుడు,సెల్యూట్,మొన్న అజిత్ తో చేసిన భారీ సినిమా భాక్సీఫీస్ వద్ద చీదటంతో ఈ నిర్ణయానికి వచ్చిందంటున్నారు.


Click it and Unblock the Notifications











