బయోపిక్ నుంచి నిత్యా మీనన్ ఔట్.. కారణం ఏమిటో తెలుసా?
ఇండియన్ సినిమా దగ్గర ఇప్పుడు మన భారీ పాన్ ఇండియా చిత్రాలు అలాగే సీక్వెల్ చిత్రాలు ఇంకా మరికొన్ని కొత్త కొత్త జోనర్ సినిమాలు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే కొంచెం కాలం వెనక్కి వెళ్తే హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో చూసుకుంటే బయోపిక్ సినిమాలు ఎంత ఎక్కువగా కనిపించేవి.
క్రికెటర్స్ లేదా ఇతర ఏ రంగంలో అయినా కూడా మంచి సక్సెస్ సాధించిన వ్యక్తుల తాలూకా యదార్ధ ఘటనలు ఆధారంగా తనకి ఎక్కే సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. అయితే ఈ ట్రెండ్ కొన్నాళ్లపాటు అలా కొనసాగి తర్వాత నెమ్మదించింది. ఇలా బయోపిక్ సినిమాలు ఒక టైం కి దాదాపు అన్ని సినిమా ఇండస్ట్రీలో కూడా బాగా తగ్గిపోయాయి.

అయితే ఇండియన్ సినిమా దగ్గర వచ్చిన ఏ బయోపిక్ సినిమా చూసినా కూడా మంచి ఇన్స్పిరేషనల్ గా తెరకెక్కించినవి కనిపిస్తాయి మరి ఈ సినిమాల్లో తమిళ్ లో వచ్చిన తలైవి సినిమా అందరికీ తెలిసే ఉంటుంది. కాగా ఈ సినిమాని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన మాత్రమే నటించిన సంగతి అందరికీ తెలిసిందే.
తమిళ జనం అమ్మగా పిలుచుకుని ప్రముఖ నటి అంతకు మించిన రాజకీయ నాయకురాలు జయలలిత జీవితాంతరంగా ఈ సినిమా తెరకెక్కించారు. అయితే ఈ సినిమాని కంగనా కంటే ముందే బ్యూటీ నిత్యమీనన్ చేయాల్సి ఉంది. కానీ తన సినిమా అనౌన్స్ అయ్యి ఆమె జయలలితగా రూపాంతరం చెంది ఒక పోస్టర్ కూడా అప్పట్లో మంచి వైరల్ గా మారింది.
కానీ అది మొదలు కావడానికి కొంచెం సమయం పట్టడం, ఇంకోపక్క కంగనా నటించిన తలైవి సినిమా రిలీజ్ కావడం అనేది నిత్యా మీనన్ సినిమాకి ఒకంత ట్విస్ట్ గా మారింది. అయితే అప్పటికి నిత్య మీనన్ ఆల్రెడీ ఒకసారి సినిమా వచ్చింది కదా మళ్లీ మనం తెలిస్తే చూస్తారా జనం అనుకుందట.
సరే తీద్దాం అని అనుకున్నప్పుడు క్వీన్ అనే వెబ్ సిరీస్ మళ్ళీ ఇదే జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కించడం జరిగింది. ఇక ఎన్నిసార్లు ఒకే కథని జనం ఎన్నిసార్లు చూసేసినప్పటికీ మళ్లీ మనం తీస్తే పదే పదే రిపీట్ అవుతుందని భావించి ఆ బయోపిక్ సినిమాని ఆపేసినట్టుగా ఇటు ఇవాళ ఈ యంగ్ బ్యూటీ క్లారిటీ ఇచ్చింది.

సో ఇలా తాను చేయాల్సిన ఒక బయోపిక్ సినిమా ఇలా మిస్ అయ్యిందని చెప్పాలి.ప్ ప్రస్తుతం తమిళ్ లోనే నిత్యమైన నిత్యామీనన్ బిజీగా ఉండగా రీసెంట్ గా ఓ కాంట్రవర్సీలో కూడా కనిపించింది. ప్రస్తుతానికి అయితే తెలుగు సినిమాకి మీ అమ్మడు దూరంగానే ఉంది. అయితే నిత్య మీనన్ ఒక టైంలో సినిమాలు వదిలేద్దామని అనుకున్న అసలు తనకి రియల్ లైఫ్ లో సినిమాలనే ఆప్షన్ లేదంట.
కానీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత తనకు నేషనల్ అవడంతో సినిమాలు ఆపేయాలి అనే ఆలోచన పక్కన పెట్టి అక్కడి నుంచి సినిమాలు కొనసాగిస్తున్నట్టుగా తెలిపింది. మరి ఏమి తెలుగులో ఏమన్నా సినిమాలు భవిష్యత్తులో చేస్తోందా లేదా అనేది చూడాలి మరి.


Click it and Unblock the Notifications











