వ్యభిచారి గా బుక్కైన నిత్యా మీనన్
అాలా మొదలైంది చిత్రంతో తెలుగు వారికి పరిచయమైన ముద్దుగుమ్మ నిత్యామీనన్. ఆమె తర్వాత చేసిన సెగ,180 చిత్రాలు ఆడకపోయినా క్రేజ్ తగ్గలేదు. అయితే తాజాగా ఆమె ఓ సంచనాత్మక చిత్రంలో బుక్కై అందరినీ ఆశ్చర్యపరచింది. తమిళం లో నిర్మించబోయే జూలి సినిమాలో మరోసారి ప్రేక్ష్యకుల మదిలో గిలిగింతలు పెట్టడానికి సిద్ధ్హమవుతోంది.1970-దశకాల్లో మలయాళమ్లో సూపర్-డూపర్ హిట్ కొట్టిన “చట్టకారి"(వ్యభిచారి)చిత్రానికి అప్పట్లో దర్శకులు కె.ఎస్.సేతుమాధవన్ దర్శకత్వం వహించారు.ఇదే చిత్రాన్ని హిందీలో [1977]..రాకేశ్రోషణ్ “జూలి" పేరుతో రిమేక్ చేసి హిట్ చేసారు.ప్రస్తుతం మలయమ్లో విడుదలైన చట్టకారి సినిమాను నిత్యామీనన్ కధానాయికగా కె.ఎస్.సేతుమాధవన్ కుమారుడు సంతోష సేతుమాధవన్ తమిళంలో నిర్మించి,దర్శకత్వం వహించాలనుకు౦టున్న్నారు.హిందీ-మళయాళ భాషల్లోని ఈ పాత్రను అప్పటి అందాల నటి లక్ష్మి పోషించి అవార్డు కొట్టేశారు.పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన ఈ పాత్ర అప్పట్లో లక్ష్మికి వొక సెక్సీ నటిగా గుర్తింపును ఇచ్చింది.రేవతి కళామందిర్ బానర్ పై ఈ తమిళ చిత్రాన్ని సురేష్కుమార్ నిర్మిస్తున్నారు.చిత్రం పేరును త్వరలో ఖరారు చేస్తామని అయన చెప్పారు.తెలుగులోని “ఇష్క్" ..తర్వాత.. నిత్య, షేక్స్పియర్ హామ్లెట్ కు అనుకరణగా రూపొందుతున్న “కర్మయోగి" చిత్రంలో “వోఫీలియా" గా కనిపించబోతోంది.ఈ చిత్ర౦న్కి వీ.కె.ప్రకాష్ దర్శకుడు.ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే ఆమె చట్టకారి పాత్రలో కనిపించనున్నారు. తెలుగులో ఈ చిత్రం వ్యభిచారి టైటిల్ తో గానీ జూలీ టైటిల్ తోగాని విడుదల చేద్దామనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు.


Click it and Unblock the Notifications











