నితిన్ ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోనున్నాడా?

By Srikanya

జీవి దర్శకత్వంలో వచ్చిన "హీరో" చిత్రం షూటింగ్ సమయంలో ఆ చిత్రం హీరో నితిన్, హీరోయిన్ భావన ప్రేమలో పడ్డారని త్వరలోనే వీరి వివాహం జరగనుందని ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది. అయితే విచిత్రంగా ఈ టాపిక్ తెలుగు పరిశ్రమలో కాకుండా తమిళ చిత్ర పరిశ్రమలో మొదలైంది. వరస ఫ్లాపుల్లో ఉన్న నితిన్ గురించి ఇక్కడెవరూ పట్టించుకునేవాళ్ళు లేరని అందుకే ఈ విషయానికి ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని ఇక్కడ మీడియా బావించింది. అయితే తమిళంలో మాత్రం భావనకి ఇంకా క్రేజ్ తగ్గలేదు. అందుకే అక్కడ మీడియా ఇదే విషయాన్ని హోరున ప్రచారం చేస్తోంది. ఈ విషయమై భావన స్పందిస్తూ...ఎలా రూమర్స్ ప్రచారంలోకి వస్తాయో అర్దం కావటం లేదు. బహుసా మేమిద్దరం రెండు సినిమాల్లో కలిసి నటించేసరికి ఈ లింక్ మీడియా పెట్టి ఉంటుంది. నితిన్ నాకు మంచి మిత్రుడు...శ్రేయాభిలాషి..అంతకు మించి మా ఇద్దరి మధ్యా ఏమీ లేదు అని తేల్చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X