సుచిలీక్స్ న్యూడ్ వీడియో తరువాత మళ్ళీ.. కాక రేపుతున్న బికినీ ఫోటోలు, హీరోయిన్‌పై విమర్శలు !
గత ఏడాది సుచిలీక్స్ వ్యవహారం తమిళ చిత్ర పరిశ్రమని కుదిపేసింది. ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అవుతూ స్టార్ సెలెబ్రిటీల గుండెల్లో గుబులు పుట్టించాయి. కొందరు ప్రముఖ హీరోయిన్ల పేరుతో నగ్న దృశ్యాలు సోషల్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సుచిలీక్స్ వలన ఇబ్బంది ఇబ్బంది పడిన హీరోయిన్లలో తమిళ హీరోయిన్ నివేత పేతురాజ్ కూడా ఉంది. నివేత పేతురాజ్ పేరుతో అప్పట్లో న్యూడ్ వీడియో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజగా ఈ ముద్దు గుమ్మకు మరో చిక్కు వచ్చిపడింది.

సుచిలీక్స్ కలకలం
సింగర్ సుచిత్ర ట్విట్టర్ అకౌంట్ నుంచి పలువురు కోలీవుడ్ సెలెబ్రిటీల ఫోటోలు లీక్ అయిన వ్యవహారం తమిళ చిత్ర పరిశ్రమలో కాక రేపింది. సుచిలీక్స్ యావత్ తమిళ ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపేసింది. లీక్ అవుతున్న దృశ్యాలు తమవి కాదంటూ సదరు సెలెబ్రిటీలు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది.

నివేత పేతురాజ్ మళ్ళీ
సుచిలీక్స్ బారిన పడ్డ సెలెబ్రిటీల్లో నివేత కూడా ఉంది. నివేత పేరుతో సోషల్ మీడియాలో ఓ న్యూడ్ వీడియో లీక్ అయిన సంగతి తెలిసిందే. అది ఫేక్ వీడియో అని ఆ తరువాత తేలింది. తాజగా నివేత మరో మారు వార్తల్లో నిలిచింది.
బికినిలో చంపేసింది
నివేత పేరుతో తాజగా సోషల్ మీడియాలో బికినీ ఫొటోలు కొన్ని వైరల్ గా మారాయి. అదిరిపోయే హాట్ లుక్ లో ఆ బికినీ ఫోటోలు ఉన్నాయి. నివేత ఈ స్థాయిలో రేచిపోతోందేంటి అంటూ తమిళ అభిమానులంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. గ్లామర్ ప్రియులకు ఈ ఫోటోలని ఆస్వాదిస్తుండగా, మరి కొందరు అభిమానులు మాత్రం నివేత పైవిమర్శలు గుప్పిస్తున్నారు. నివేత మధురై కు చెందిన తమిళ అమ్మాయి. ఒక తమిళ అమ్మాయి అయి ఉండి ఇలా సంప్రదాయాన్ని మంటగలుపుతోందంటూ విమర్శలు సంధిస్తున్నారు.
అసలు విషయం ఇది
వాస్తవానికి ఆ ఫోటోలు నివేత పేతురాజ్ కి సంబందించినవి కాదు. అచ్చు నివేత లాగే ఉండే వర్షిణి పాకల్ అనే మోడల్ బికినీ ఫోటోలు అవి. ప్రముఖ ఫోటో గ్రాఫర్ ప్రచు ప్రశాంత్ వర్షిణి బికినీ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సోషల్ మీడియాలో మాత్రం నివేత అని ప్రచారం జరగడంతో క్షణాల్లో వైరల్ గా మారాయి.

టిక్ టిక్ టిక్
ఈ వివాదాల గోల పక్కన పెడితే నివేత ప్రస్తుతం జయం రవి సరసన టిక్ టిక్ టిక్ చిత్రంలో నటిస్తోంది. స్పేస్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం జూన్ 22 న విడుదలకు సిద్ధం అవుతోంది.


Click it and Unblock the Notifications











