రజనీ 'బస్' వస్తోంది!!!

అదీ రజనీ బస్. చెన్నై లో కుశేలన్ పబ్లిసిటీలో భాగంగా ఒక బస్సుని తీసుకుని పూర్తిగా రజనీకాంత్ పోస్టర్స్ తో అలంకరించి సిటీలో తిప్పబోతున్నారుట. ఆ బస్సులో ప్రయాణం ఫ్రీ ట. అంతేగాక ఈ బస్ లో కుశేలన్ పాటలు డిస్ట్రిబెన్స్ లేకుండా మెల్లిగా వినపడేలా ఎరేంజ్ చేస్తున్నారుట. నయనతార జెండా ఊపి ప్రారంభిస్తుందిట. మరి 'కధానాయకుడు' గా ఈ సినిమా ఇక్కడ కూడా రిలీజవటంతో మనకు కూడా ఇట్లాంటి బస్ వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











