రేప్ ని ఎంజాయ్ చేసిన జూ.ఎన్టీఆర్ హీరోయిన్
జూ ఎన్టీఆర్ తో ఆది చిత్రంలో హీరోయిన్ గా చేసిన కీర్తి చావ్లా ఈ మద్య శ్వేత 5/10 వెల్లింగట్ రోడ్ అనే చిత్రంలో నటించింది. ఆ చిత్రంలో ఆమె సూపర్ వుమన్ పాత్రను ధరించింది. కథ ప్రకారం ఆమె రేప్ కు గురి అవుతుంది. అయితే కాస్త వర్కవుట్ అవుతుందన్నట్లు దానని సెక్సీ గా చిత్రీకరించారు దర్శకుడు. ఇక సినిమా రిలీజ్ అయిన మర్నాడు సినిమా హిట్, ఫ్లాప్ కు సంభందం లేకుండా ఆ రేప్ సీన్ గురించే మంచి టాక్ వచ్చిందిట. అంతేగాక ఆ సీన్ ని ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్ లో కీర్తి చావ్లా రేప్ అనే హెడ్డింగ్ తో అప్ లోడ్ చేసారుట. అది చూసిన కీర్తి చావ్లా మొదట షాక్ అయిందిట. నిర్మాతకు ఫోన్ చేస్తే ఆయనా సేమ్ ఎక్సప్రెషన్ ఇచ్చాడుట. అయితే దర్శకుడు, నిర్మాత కలిసి ఈ వీడియోను నెట్ లో పెట్టారని ఆమె శ్రేయాబిలాషులు ఆమెకు చెప్పారుట. అది పబ్లిసిటీ కోసం అయి ఉండవచ్చు కానీ పద్దతి కాదని అడగమన్నారుట. అయితే కీర్తీ ఛావ్లా మాత్రం రివర్స్ లో బిహేవ్ చేస్తోంది. ఈ విషయమై మాట్లాడుతూ..నేను ఆ రేప్ సీన్ చేసింది కేవలం స్టోరీ డిమాండ్ మేరకే. దానిని రెండు రోజుల్లో చిత్రీకరించారు. మొదట్లో కాస్త ఇబ్బందిగా అనిపించింది. కానీ నటి అన్నాక అన్ని విషయాల్లో ప్రతిభా ప్రదర్శన చేయాలని సర్ది చెప్పుకున్నా. అయితే ఆ సీన్స్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా ఎంజాయ్ చేసాను. కాబట్టి నేను ఇటువంటి సీన్స్ ఉన్న సినిమాలు,కథలు వస్తే చేయటానికి రెడీ ..ఏ విధమైన ఇబ్బంది లేదు అంటూ ప్రకటించింది. అలా రేప్ ని ఎంజాయ్ చేసి తన కెరీర్ ని మలుచుకుంటోందీ ముద్దు గుమ్మ.


Click it and Unblock the Notifications











