రెయిడ్ లో దొరికిన టాప్ హీరోయిన్ పోర్న్ వీడియోలు

By Srikanya

తిరుచ్చి పోలీసులు రీసెంట్ గా జరిపిన దాడిలో ఓ టాప్ హీరోయిన్ కి చెందిన బ్లూ ఫిలిం సీడిలను పట్టుకున్నారు. పోలీసులు ఈ కేసులో ముగ్గురు ని అరెస్టు చేసారు. ఇంకా ఎవరెవరికి ఈ కేసులో సంబంధం ఉందా అని ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ఆ హీరోయిన్ ఎవరు అనేది మాత్రం టాప్ సీక్రెట్ గా ఉంచారు. ఎందుకంటే అవి ఒరిజనల్ కాకపోతే ఆమె రిప్యుటేషన్ కి దెబ్బ తగిలే అవకాశముందని చెప్తున్నారు. అలాగే ఆ సీడిలతో పాటు మరికొందరి హీరోయిన్స్ మార్ఫింగ్ పోర్న్ వీడియోలు కూడా దొరికాయని తెలియచేసారు.

ఇక మీడియా వారికి ఈ విషయం తెలియచేస్తూ త్వరలోనే దీని వెనక ఉన్న ముఠాలను పట్టుకుని తీరుతామని, చాలా పెద్ద నెట్ వర్కే దీని వెనక పనిచేస్తోందని అనుమానంగా ఉందని చెప్పారు. ఇప్పటికే కొన్ని టీమ్ లు ఈ పని మీద ఉన్నాయని మీడియావారి ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. అలాగే ఫలానా హీరోయిన్ అని ఊహాగానాలు సైతం చేయవద్దని వారు మీడియా వారిని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X