మాస్టర్ కాంబినేషన్.. ఈసారి అంతకుమించి అనేలా..

కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి లాక్ డౌన్ అనంతరం మంచి బూస్ట్ ఇచ్చిన చిత్రం మాస్టర్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. లోకేష్ కనగరాజన్ మొదటిసారి విజయ్ తో చేసిన సినిమా కావడంతో ఫస్ట్ నుంచి ఆ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరుగుతూ వచ్చాయి. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద సాలీడ్ వసూళ్లను అందుకొని అటు నిర్మాతలను ఇటు బయ్యర్లకు ప్రాఫిట్స్ అందించింది.

తెలుగులో కూడా మాస్టర్ మంచి వసూళ్లను అందుకుంది. అసలు మ్యాటర్ లోకి వస్తే మారోసారి మాస్టర్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్లు టాక్ వస్తోంది. ప్రస్తుతం విజయ్ నెల్సన్ దిలీప్ కుమార్ తో ఒక యాక్షన్ డ్రామా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అనంతరం మరో రెండు కథలు రెడీగా ఉన్నాయట. అయితే ఇటీవల లోకేష్ మరో కొత్త తరహా కథను రెడీ చేయడంతో విజయ్ పాజిటివ్ గా స్పందించాడట.

Once again vijay action movie with master director

కథను ఇంకాస్త డెవలప్ చేసిన అనంతరం మరోసారి వినిపించమని కోరాడట. అయితే ఆ సినిమాలో విజయ్ నెవర్ బిఫోర్ అనేలా రెండు విభిన్నమైన షేడ్స్ లలో కనిపిస్తాడాని సమాచారం. లోకేష్ స్టైల్ కు తగ్గట్లుగానే సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించవచ్చని టాక్. ఇక లోకేష్ నెక్స్ట్ కమల్ హాసన్ తో విక్రమ్ అనే సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. విజయ్ తో చేయబోయే సినిమా 2023లో ప్రేక్షకుల ముందుకు రావచ్చని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X