బిగ్‌బాస్ బ్యూటీ పైవేట్ వీడియో లీక్!.. యువ హీరోయిన్ రియాక్షన్ ఏమిటంటే?
సినిమా పరిశ్రమకి చెందిన ప్రముఖులకు ఆన్ స్క్రీన్ సహా ఆఫ్ స్క్రీన్ లో కూడా చాలా మంది నటీనటులు బిగ్ స్క్రీన్స్ పై ఒకలా కనిపించినప్పటికీ ఆఫ్ స్క్రీన్ లో చేసే చర్యలు మాత్రం ఒకోసారి నెటిజన్స్ కి షాకిస్తాయి. అయితే కొన్నిసార్లు పలువురు హీరోయిన్స్ అలాగే సినిమాకి చెందిన మోడల్స్ కి సంబంధించి పలు షాకింగ్ అండ్ ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో ఒక్కసారిగా షాకిస్తాయి.
కాగా గత కొన్నాళ్ల కితమే బాలీవుడ్ సెన్సేషన్ తెలుగులో ఓ రేంజ్ లో షైన్ అయ్యిన ప్రముఖ స్టార్ నటి ఊర్వశి రౌటేలాకి సంబంధించిన ఓ ప్రైవే వీడియో లీక్ అయ్యి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మారిపోయింది. అలాగే ఆమె ఆ వీడియో విషయంలో చేసిన కామెంట్స్ కూడా వైరల్ గా మారాయి. కాగా ఇప్పుడు మరో షాకింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది.

అయితే ఈసారి సౌత్ కి చెందిన ఓ యంగ్ అండ్ హాట్ బ్యూటీ కోసం సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారింది. కాగా ఆ హీరోయిన్ ఎవరో కాదు కోలీవుడ్ కి చెందిన ప్రముఖ నటి ఓవియా. మరి ఓవియా తమిళ్ బిగ్ బాస్ తో బాగా ఫేమస్ అయ్యింది. ఇలా తమిళ్ లో మంచి ఫేమ్ అయితే ఈమెకి ఉంది. కాగా ఈమె పైనే ఓ షాకింగ్ వీడియో అది కూడా ప్రైవేట్ వీడియో బయటకి లీక్ అయ్యి షాకింగ్ గా మారింది.
దీనితో తమిళ సినీ వర్గాల్లో అలాగే అక్కడ నెటిజన్స్ లో ఇది ఒక్కసారిగా వైరల్ అయ్యిపోగా దీనిపై సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. కాగా ఓవియా అయితే ఈ లీక్ పట్ల ఊహించని విధంగా స్పందిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్స్టాగ్రామ్ లో డైరెక్ట్ గా ఆమె పోస్ట్స్ కే లీక్ పై కొందరు బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నప్పటికీ ఓవియా సమాధానం ఇస్తుంది.
17 సెకండ్స్ వీడియో లీక్ అయ్యింది మేము చూసాం అంటూ దారుణమైన కామెంట్స్ ఆమె పోస్ట్స్ లో పెడుతున్నప్పటికీ అవునా నాకు కూడా లింక్ పెట్టండి అంటూ క్రేజీ రిప్లై లి ఆమె ఇస్తుంది. అంతే కాకుండా ఎంజాయ్ చెయ్యండి అంటూ ఊహించని రిప్లైలు ఇస్తూ ఇచ్చి పడేస్తుంది. ఇలా ఓవియా నుంచి ఈ తరహా రెస్పాన్స్ ని మాత్రం ఎవరూ ఊహించలేదని చెప్పాలి.
కాగా ఈమె ప్రైవేట్ వీడియో లీక్ పై ప్రముఖ నటుడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కూడా స్పందించాడు. అయితే ఒకప్పుడు మరి నటి వీడియో లీక్ అయ్యినపుడు ఆ వీడియో చూసి చాలా డిస్టబ్ అయ్యానని మొదట్లో కొంచెం ఎగ్జైటెడ్ గానే ఉన్నాను కానీ తర్వాత ఆలోచించా ఆ వీడియో తీస్తున్నట్టు ఆమెకి కూడా తెలీదు కదా సో అక్కడ నుంచి ఇక అలాంటి పనులు ఆపేసాను అని తెలిపాడు. దీనితో తన పోస్ట్ ఈ లీక్ విషయంలో వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











