ఓయ్ హీరోయిన్ షామిలికీ మరో ఆఫర్
అంజలి పాప షామిలీ...ఓయ్ చిత్రంతో హీరోయిన్ గా తిరిగి కెరీర్ ప్రారంభించింది. సిద్దార్ధ లాంటి హీరో ప్రక్కన నటించినా ఆమెకు ఆ తర్వాత ఆఫర్స్ రాలేదు. సినిమా ఫ్లాఫవటం ఓ కారణమైతే, ఆమెలో హీరోయిన్ లుక్స్ లేవని కమర్షియల్ గా వర్కవుట్ కాదని ఎవరూ ధైర్యం చేయలేదు. దాంతో ఆమె డైరక్షన్ కోర్స్ చేయటానికి ఫారిన్ వెళ్ళిపోయింది. అయితే ఈలోగా ఆమెతో చిన్నప్పుడు సినిమాలు చేసిన రామనారాయణ సినిమా చేస్తానని కబురు పంపారుట. దాంతో మరోసారి హీరోయిన్ అవకాశం వచ్చిందని ఆమె సంతోషంతో చెన్నై చేరుకుందని తెలుస్తోంది. జంతువులతో సినిమాలు చేసి హిట్టు కొట్టే రామనారాయణ వంద సినిమాలు ఎప్పుడే క్రాస్ చేసేసారు. ఆయన కొద్ది కాలంగా గ్యాప్ తీసుకుని రీఎంట్రీ ఇస్తూ షామిలీనే తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఓయ్ షామిలీ సిద్దార్ధ అంజలి మణిరత్నం ఆనంద రంగా రామనారాయణ డైరక్షన్ కోర్సు అజిత్ anjali shamili oye maniratnam siddhartha oie anand ranga direction


Click it and Unblock the Notifications