అబ్బే! ఆయన అలాంటివాడు కాదు...

అందులో పి.వాసు పూర్తిగా రజనీకాంత్ పైనే దృష్టి పెట్టి కథను విస్మరించాడని ప్రియదర్శన్ అన్నారని రాసాయి. అయితే దర్శకుడు పి.వాసు మాత్రం చాలా కూల్ గా వీటిని ఖండిస్తున్నాడు. తాను ప్రియదర్శన్ అలా అన్నాడంటే నమ్మలేనని మీడియోతో చెప్తున్నారు. కథానాయుకుడు సినిమా ప్రీమియర్ షోకి ప్రియదర్శన్ భార్య లిజ్జి వచ్చి చూసి మెచ్చుకుని తన భర్తతో ఆ విషయం చెప్పిందని...వెంటనే ఆయన ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారని చెప్పుతున్నాడు. అటువంటి పరిస్ధితుల్లో ప్రియదర్శన్ ఇవాళ ఇలా మాట మార్చి స్టేట్ మెంట్స్ ఎందుకిస్తాడని వాదిస్తున్నాడు.యేది నిజం ఏది అబద్దం...


Click it and Unblock the Notifications











