యూనివర్శిటీ కార్యక్రమంలో శ్రీదేవి సందడి (ఫోటోలు)
చెన్నై: నిన్నటితరం స్టార్ హీరోయిన్, ఒకప్పుడు సౌతిండియాను ఏలిన సెన్సేషనల్ తార శ్రీదేవి. సౌతిండియాలో కెరీర్ ప్రారంభించి దక్షిణాది సినీరంగాలైన తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం చిత్రంలో నెం.1 హీరోయిన్‌గా వెలిగిన ఆమె అనంతరం బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన సత్తా చాటారు. ఆలిండియా నెం.1 హీరోయిన్‌గా ఒకప్పుడు తన ముద్ర వేసారు.
శ్రీదేవి గత వారంలో చెన్నైలో సందడి చేసారు. సత్యభామ యూనివర్శిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కల్చరల్ ఫ్రోగ్రామ్‌కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వివరాలు స్లైడ్ షోలో.....

ఫోటో: శ్రీదేవి వేదిక వద్దకు వస్తున్న దృశ్యం
సత్యభామ యునివర్శిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కల్చరల్ కార్యక్రమానికి హాజరవుతున్న శ్రీదేవి.

ఫోటో: యునివర్శిటీ కార్య్రక్రమంలో...
సత్యభామ యూనివర్శిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కల్చరల్ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీదేవి ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

ఫోటో: శ్రీదేవికి మెమొంటో అందిస్తున్న దృశ్యం
సత్యభామ యూనివర్శిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రేవికి మెమొంటో అందిస్తున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేస్తూ
యూనివర్శిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కల్చరల్ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేస్తున్న హీరోయిన్ శ్రీదేవి.

సభ్యులతో కలిసి...
సత్యభామ యూనివర్శిటీకి చెందిన సభ్యులతో కలిసి సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తూ శ్రీదేవి ఇలా.....


Click it and Unblock the Notifications










