»   » శింబు సిస్టర్ పెళ్లిలో సెలబ్రిటీ సందడి (ఫోటోలు)

శింబు సిస్టర్ పెళ్లిలో సెలబ్రిటీ సందడి (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ హీరో శింబు సోదరి అలేఖ్య వివాహం అభిలాష్‌తో ఈ నెల 9న జరుగగా...10వ తేదీన చెన్నైలో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేసారు. ఈ వేడుకకు తమిలనాడు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించారు.

సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, తమిళనాడు మాజీ ముఖ్య మంత్రి కరుణానిధి, స్టాలిన్, హీరోయిన్ సంగీత, హీరో విజయ్, ప్రముఖ దర్శకుడు శంకర్, మీనా, ప్రభు, కార్తి, ఖుష్భూ, సుందర్ సి, బాలచందర్ తదితరులు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

రజనీకాంత్

రజనీకాంత్


సూపర్ స్టార్ రజనీకాంత్ శింబు సోదరి, టి రాజేందర్ కుమార్తె అయిన అలేఖ్య వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

కమల్ హాసన్

కమల్ హాసన్


యూనివర్సల్ హీరో కమల్ హాసన్ శింబు సోదరి, టి రాజేందర్ కుమార్తె అయిన అలేఖ్య వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న దృశ్యం.

సంగీత

సంగీత


తన భర్తతో కలిసి అలేఖ్య-అభిలాష్ వివాహ వేడుకకు హాజరైన హీరోయిన్ సంగీత.

విజయ్

విజయ్


అలేఖ్య-అభిలాష్ వివాహానికి హాజరైన తమిళ స్టార్ హీరో విజయ్. శింబు, విజయ్ మధ్య మంచి స్నేహ బంధం ఉంది.

శంకర్

శంకర్


ప్రముఖ దర్శకుడు శంకర్ శింబు సోదరి, టి రాజేందర్ కుమార్తె అయిన అలేఖ్య వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న దృశ్యం.

మీనా

మీనా


శింబు సోదరి, టి రాజేందర్ కుమార్తె అలేఖ్య-అభిలాష్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరైన సినీ నటి మీనా.

ఎం.కె స్టాలిన్

ఎం.కె స్టాలిన్


తమిళనాడు మాజీ ఉపముఖ్యమంత్రి, డిఎంకె నేత ఎం.కె. స్టాలిన్ శింబు సోదరి, టి రాజేందర్ కుమార్తె అలేఖ్య వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరై విష్ చేసారు.

ప్రభు

ప్రభు


తమిళ నటుడు ప్రభు తన కుమారుడితో కలిసి తనకు ఎంతో సన్నిహితుడైన టి రాజేందర్ కూతురు వివాహ వేడుకకు హాజరయ్యారు.

కార్తి

కార్తి


స్టార్ హీరో కార్తి తన బెస్ట్ ఫ్రెండ్ శింబు సోదరి అలేఖ్య వివాహ వేడుకకు హాజరైన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

కరుణానిధి

కరుణానిధి


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అలేఖ్య-అభిలాష్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఐశ్వర్య

ఐశ్వర్య


రజనీకాంత్ కూతురు ఐశ్వర్య....టి రాజేందర్ కూతురు అలేఖ్య-అభిలాష్ వివాహ వేడుకకు హాజరైన దృశ్యం.

ఖుష్భూ

ఖుష్భూ


ప్రముఖ నటి ఖుష్భూ, ఆమె భర్త, దర్శకుడు సుందర్‌తో కలిసి టి రాజేందర్ కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యారు.

బాలచందర్

బాలచందర్


టి రాజేందర్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన ప్రముఖ దర్శకుడు బాలచందర్.

English summary
Ilakkiya, Silambarasan's sister and daughter of T Rajendar, tied the knot on February 9. The wedding reception was held on Monday. We are bringing you the marriage reception photos.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu