తమన్నా తడపడుతోందా?

ఇక తన ఆనందతాండవం, వీడొక్కడే చిత్రాలు తనకెంతో పేరు తెచ్చిపెడతాయని, వాటి పాత్రలు చాలా న్యాచురల్ గా ఉంటాయని చెప్పింది. ఈ చిత్రాల రిలీజ్ తర్వాత ఈ పిస్తా సినిమా రిలీజ్ అయితే ఆ ఇంపాక్ట్ చాలా ఇబ్బందికరమైన ఫలితాన్ని ఇస్తుందని వివరించిందట. దాంతో విశాల్ కన్వీన్స్ అయి తప్పనిసరిగా అలాంటి పాత్ర ఉంటే సంప్రదిస్తామని చెప్పి పంపారుట. అయితే ట్విస్ట్ ఏమిటంటే ఆనందతాండవం వర్కవుట్ కాలేదు. తమిళంలో సూర్యతో చేసిన అయ్యా చిత్రం అదే పరిస్ధితి. మరి ఈ నిర్ణయాలు తమన్నాకి ఎంతవరకూ ఉపయోగపడతాయి..లేదా తడపడ్తోందా చూడాలి.


Click it and Unblock the Notifications











