వ్యబిచారం చేస్తూ పట్టుపడ్డ టీవీ ఆర్టిస్టు

ముగ్గురు అమ్మాయిలు తమ కస్టమర్స్ తో దొరికారు. వారిని లీడ్ చేస్తున్న గౌరి కూడా పట్టుపడింది.మొదట ఒప్పుకోకపోయినా తర్వాత తామే ఈ వ్యబిచార రాకెట్ ని నడుపుతున్నామని ఒప్పుకున్నారు. గౌరి టీవీ సీరియల్స్ లో బాగా పాపులర్ ఆర్టిస్టు. తాజాగా Kolangal లో చేస్తోంది. అలాగే ఆమె తమిళంలో కొన్ని సినిమాల్లో కూడా చేసింది. వాటిల్లో Paravaigal Palavitham, Moondru Natkal, Kadhalukku Mariyadhai మంచి హిట్టయినవి. ఆమె తెలుగు సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు చేసింది. తెలుగు సినీ పరిశ్రమతో ఆమెకు బాగా అనుభందం పరిచయాలు ఉన్నట్లు వెల్లడయింది. మరో విశేషం ఏమిటంటే ఆమె ఓ సీరియల్ లో స్క్రిక్టు పోలీస్ ఆఫీసర్ గా చేస్తోంది.
More from Filmibeat
movies telugu gowri chennai tv actress raja annamalaipuram vijayakumari గౌరి విజయకుమారి టీవీ ఆర్టిస్ట్


Click it and Unblock the Notifications











