»   »  విశాల్‌తో శృతి హాసన్ హాట్ అండ్ సెక్సీ లుక్ (ఫోటోలు)

విశాల్‌తో శృతి హాసన్ హాట్ అండ్ సెక్సీ లుక్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ శృతి హాసన్ ఈ మధ్య ఏసినిమాలో చూసినా హాట్ అండ్ సెక్సీ లుక్‌తో ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల విడుదలైన రేసు గుర్రం చిత్రం లోనూ, అంతకు ముందు విడుదలైన ఎవడు చిత్రంలో, ఆ మధ్య విడుదలైన ఓ హిందీ చిత్రంలో శృతి అందచందాలు వావ్ అనిపించే విధంగా ఉన్నాయి.

తాజాగా శృతి హాసన్ నటిస్తున్న తమిళ చిత్రం 'పూజై'లోనూ తన సెక్సీ అందాల మ్యాజిక్ చూపెట్టింది శృతి. ఈచిత్రంలో ఆమె విశాల్‌కి జోడీగా నటిస్తోంది. ఈ చిత్రానికి 'సింగం' ఫేం హరి దర్శకత్వం వహిస్తున్నారు. తన సొంత బేనర్ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీపై హీరో విశాల్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. యవన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

విశాల్, శృతి హాసన్, సత్యరాజ్, రాధిక శరత్ కుమార్, ముఖేష్ తివారి, సూరి, తలైవాసై విజయ్, అభినయ, సితార తదితరులు ఈచిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల చిత్రం కోసం విశాల్-శృతి హాసన్‌లపై జరిపిన ఫోటో షూట్ ఆకట్టుకుంటోంది.

హిట్టు లేని విశాల్

హిట్టు లేని విశాల్

గత కొంత కాలంగా హీరో విశాల్ సరైన హిట్ లేక సతమతం అవుతున్నాడు. దీంతో అతనితో సినిమాలు తీయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.

తానే నిర్మాతగా...

తానే నిర్మాతగా...

ఈ నేపథ్యంలో తానే స్వయంగా నిర్మాతగా మారి ‘పూజై' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

శృతి హాసన్ గ్లామర్

శృతి హాసన్ గ్లామర్

ఈ మధ్య శృతి హాసన్ గ్లామర్ పరంగా సౌత్‌లో తన సత్తా చాటుతోంది. పైగా కమల్ హాసన్ కూతురు కావడంతో తన సినిమాకు కలిసొస్తుందని విశాల్ భావిస్తున్నాడు.

ఇద్దరి మధ్య కెమిస్ట్రీ

ఇద్దరి మధ్య కెమిస్ట్రీ

‘పూజై' చిత్రంలో విశాల్, శృతి హాసన్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యేలా హాట్ అండ్ సెక్సీ సీన్లు ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు హరి.

English summary
Poojai is an upcoming Tamil action film directed by Hari and produced by Vishal. The film features Vishal himself and Shruti Haasan in the leading roles, while Sathyaraj, Raadhika Sarathkumar and Mukesh Tiwari play other pivotal roles in an ensemble cast.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu