వ్యభిచారం కేసులో భువనేశ్వరి అరెస్టు
చిత్రాల్లో నటించిన భువనేశ్వరి చెన్నైలో అరెస్టు అయింది. వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఆమెను రిమాండుకు తరలించారు. గతంలో కూడా ఆమె వ్యభిచారం కేసులు అరెస్టు అయింది. అయితే అప్పుడు తానేమీ బ్రోతల్ హౌస్ రన్ చేయటం లేనది స్నేహితులుతో కలిసి ఉండగా రైడ్ చేసి అరెస్టు చేసారని ఆరోపించింది. కొందరు పరిశ్రమ పెద్దలు కలగచేసుకోవటంతో ఆమె అప్పట్లో బయిటపడింది. అయితే ఈ సారి విటులతో రెడ్ హ్యాండెడ్ గా సహా పట్టుబడటంతో కోర్టుకు వెళ్ళాల్సిందే అంటున్నారు. చెన్నై సిటీ ఏంటీ ప్రాసిట్యూషన్ వింగ్ తమకు అందిన సమాచారాన్ని ఆధారం చేసుకుని రైడ్ చేసారని చెప్తున్నారు. అలాగే ఈ బ్రోతల్ నెట్ వర్క్ లో మరికొందరు సినిమావాళ్ళు ఉన్నారని త్వరలోనే ఆ విషయాలనూ చేధిస్తామని పోలీసులు చెప్తున్నారు.
భువనేశ్వరి చెన్నై శ్రీకాంత్ రైడింగ్ దొంగరాముడు అండ్ పార్టి కుర్ కురే హలో ప్రేమిస్తారా వ్యభిచారం buvaneswari brothel case arrested customers kurkure dongaramudu and party


Click it and Unblock the Notifications