For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వ్యభిచారం కేసులో భువనేశ్వరి అరెస్టు
Tamil
oi-Staff
By Staff
|
చిత్రాల్లో నటించిన భువనేశ్వరి చెన్నైలో అరెస్టు అయింది. వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఆమెను రిమాండుకు తరలించారు. గతంలో కూడా ఆమె వ్యభిచారం కేసులు అరెస్టు అయింది. అయితే అప్పుడు తానేమీ బ్రోతల్ హౌస్ రన్ చేయటం లేనది స్నేహితులుతో కలిసి ఉండగా రైడ్ చేసి అరెస్టు చేసారని ఆరోపించింది. కొందరు పరిశ్రమ పెద్దలు కలగచేసుకోవటంతో ఆమె అప్పట్లో బయిటపడింది. అయితే ఈ సారి విటులతో రెడ్ హ్యాండెడ్ గా సహా పట్టుబడటంతో కోర్టుకు వెళ్ళాల్సిందే అంటున్నారు. చెన్నై సిటీ ఏంటీ ప్రాసిట్యూషన్ వింగ్ తమకు అందిన సమాచారాన్ని ఆధారం చేసుకుని రైడ్ చేసారని చెప్తున్నారు. అలాగే ఈ బ్రోతల్ నెట్ వర్క్ లో మరికొందరు సినిమావాళ్ళు ఉన్నారని త్వరలోనే ఆ విషయాలనూ చేధిస్తామని పోలీసులు చెప్తున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: భువనేశ్వరి చెన్నై శ్రీకాంత్ రైడింగ్ దొంగరాముడు అండ్ పార్టి కుర్ కురే హలో ప్రేమిస్తారా వ్యభిచారం buvaneswari brothel case arrested customers kurkure dongaramudu and party
Story first published: Saturday, October 3, 2009, 11:28 [IST]
Other articles published on Oct 3, 2009