వ్యభిచారం కేసులో పాపులర్ హీరోయిన్ అరెస్ట్
వ్యభిచారం కేసులో రోజుకొకరు అరెస్టు అవుతున్నారు. తాజాగా పాపులర్ తమిళ హీరోయిన్ కరోలిన్ మరియా అసాన్ అరెస్ట్ అయ్యింది. ఆమెను మహారాష్ట్ర పూనాలో విమాలానగర్ లో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్ లో పట్టుకున్నారు. ఫోన్ లో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను అరెస్టు చేసారు. ఆమెతో పాటు ఫిల్మ్ స్టూడియో ఓనర్ ఎమ్ రాజ్ కుమార్ ని కూడా ఆరెస్టు చేసారు. ఇక ఆమె తమిళనాట చాలా పాపులర్. ఆమె హీరోయిన్ గా రైన్, వడాచలం వంటి చిత్రాలులో నటించింది.
ఈ విషయంపై క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఇన్సెపెక్టర్ భానుప్రతాప్ మాట్లాడుతూ...మేము విషయం తెలుసుకుని ట్రాప్ చేసాం. మేమే ఓ డమ్మీ కష్టమర్ ని పంపించాం అన్నారు. అలాగే ఆమె అక్కడకి ఓ యాడ్ మోడిలింగ్ కోసం వచ్చామని చెప్పామని అందన్నారు. ఇక కరోలిన్ ...చెన్నైలో డైమండ్,టెక్సటైల్స్ మాడిలింగ్ చేసి పాపులర్ అయ్యింది.


Click it and Unblock the Notifications











