'రోబో' ఫీడ్ బ్యాక్ రాసేందుకు కార్డుల పంపిణీ

By Srikanya

ఈ రోజు రిలీజవుతున్న రోబో చిత్రం మరో విశాషాన్ని సంతరించుకుంది. ఈ చిత్రం చూసి వచ్చే ప్రేక్షకులుకు ఓ పోస్ట్ కార్డు ఇస్తారు. దానిపై రోబో..రజనీ, ఐశ్వర్య ఫోటోలుంటాయి. ఆ కార్డు వెనక సినిమా చూసిన ప్రేక్షకుడు తన అనుభూతి ఏమిటన్నది రాసి అక్కడున్న భాక్స్ లలో వేయవచ్చు. నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే..ఏం బాగోలేదో ఫీడ్ బ్యాక్ రాయాలంటున్నారు రజనీ ఫ్యాన్స్. అయితే ఈ సదుపాయం ఆంద్రాలో లేదు. కోయంబత్తూరు, తిరుచ్చి, సేలం, తిరువనెల్లి వంటి ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు. ఇప్పటికే ధియోటర్స్ వద్ద పంపిణీ చేసేందుకు లక్షా యాభై వేల కార్డులు ప్రింట్ చేసారు. ఇక ఈ ఫీడ్ బ్యాక్ ని బట్టి అభిమానులు రజనీ నుంచి ఇంకా ఏమి కోరుకుంటున్నారు...ఏం నచ్చుతోందనే విషయాలు తెలుస్తాయని ఈ పంపిణీ చేసే ఫ్యాన్స్ చెప్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X