For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News ఏపీలో కేజీఎఫ్ 3 గురించి చెప్పిన చంద్రబాబు
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
రజనీ ఇమేజ్ తో ప్రభాస్ ని..
Tamil
oi-Staff
By Staff
|
తమిళనాట రజనీకాంత్ కి ఉన్న ఇమేజ్, ఫ్యాన్స్ అంతా ఇంతా కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన బుజ్జిగాడు మేడిన్ చెన్నై చిత్రం ఇప్పుడు తమిళంలో విడుదలకి ప్లాన్ చేస్తున్నారు. గాయకుడు మనో ఈ చిత్రం తమిళ డబ్బింగ్ రైట్స్ తీసుకున్నారు. కుమారన్ ..రజనీ రసిగన్ టైటిల్ తో ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. అందులో రజనీకాంత్ అభిమానిగా ప్రభాస్ కనిపించటం ఈ చిత్రానికి కలిసివచ్చే అంశం. అంతేగాక ఓ పాట కూడా రజనీకాంత్ ని కీర్తిస్తూ ఉండటంతో దాన్నే హైలెట్ చేస్తూ రజనీ అభిమానులను ఎట్రాక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఆగస్టు మెదటి వారంలో విడుదల అయ్యే ఈ చిత్రం మంచి వసూళ్ళను సాధిస్తుందని అంతా బావిస్తున్నారు. వీటికి తోడు త్రిషా హీరోయిన్ గా చేయటం ఆమెకు తమిళనాట మంచి క్రేజ్ ఉండటం కలిసివచ్చే అంశంగా చెప్తున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: prabhas trisha bujjigaadu made in chennai kumaran rajinirasigan rajnikanth august రజనీకాంత్ పూరీ జగన్నాధ్ బుజ్జిగాడు మేడిన్ చెన్నై త్రిషా హీరోయిన్ గాయకుడు మనో
Story first published: Wednesday, July 15, 2009, 16:15 [IST]
Other articles published on Jul 15, 2009