ప్రభుదేవా నన్ను కౌగిలించుకుని...హన్సిక హ్యాపి

By Srikanya

హాట్ స్టార్ హన్సికకి వదిన నయనతార అవబోతోంది. ఎలా అంటే హన్సిక..నయనతార పెళ్లి చేసుకోబోతున్న ప్రభుదేవాని అన్నయ్య అని పిలవటం ప్రారంభించింది. ఈ కొత్త అన్నా - చెల్లెలు గురించే చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా ఆమె ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ..నాకు ఓ పెద్ద అన్నయ్యలా ప్రభుదేవా దొరకటం చాలా ఆనందంగా ఉంది అంది. అలాగే ట్విట్టర్ లోనూ ఈ విషయాన్ని ప్రస్దావిస్తూ..ప్రభు సార్ నన్ను కౌగిలించుకుని నీ పెద్ద అన్నయ్య నీతోనే ఎప్పుడూ ఉంటాడు. నువ్వు అద్భుతంగా నా చిత్రంలో చేసావు అన్నారు. సో స్వీట్ ఆఫ్ ప్రభు..ఈ బంధం ఓ బహుమతి లాంటింది అంటూ ట్వీట్ చేసింది.

ప్రస్తుతం హన్సిక తెలుగులో రామ్ సరసన కందిరీగ అనే చిత్రంలో చేస్తోంది. దేశముదురు చిత్రంతో తెలుగు నాట స్టార్ గా ఎదిగిన ఈ అందాల భామ మాప్పిళ్లై చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. ధనుష్‌ కు జంటగా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే జయం రవికి జంటగా ఎంగెందుమ్ కాదల్, విజయ్ సరసన వేలాయుధం, ఎంగెందు మ్ కాదల్ చిత్రాల్లో నటించే అవకాశాలను పొందింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X