ప్రభుదేవాకి లక్కీ ఛార్మ్ అయిన నయనా...పెరుగుతున్న ఆఫర్స్..
ప్రభుదేవాకి బాలీవుడ్ లో చాలా డిమాండ్ పెరిగింది. వాంటెడ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసినదే. బాలీవుడ్ నిర్మాతల నుంచి ఇప్పుడు ప్రభుదేవాకి చాలా ఆఫర్ వస్తున్నాయి. చివరికీ సంజయ్ లీల భన్సాలి ప్రొడక్షన్ లో దర్సకత్వం చేయటానీకి ఒప్పుకున్నారు.
ఎబిసిఎల్ నుంచి అభిషేక్ బచన్నీ కధానాయకుడుగా పెట్టి, ప్రభుదేవా దర్సకత్వంలో సినిమా తీయాలి అని ఆలోచిస్తున్నారు కాని ప్రభు దానికీ ఇంకా ఒకే చెప్ప లేదు. ప్రొపొసల్ మాత్రము ఇంకా ఆలానే ఉంది. బొనీ కపూర్ కుడా ప్రభుదేవా దర్సకత్వంలో వాంటెడ్ సినిమా సీక్వెల్ తీయాలని ఆలోచిస్తున్నారు అని సమాచారం.
ఆది ఏంటో కానీ మురుగదాస్, గజిని లాంటి హిట్స్ ఇచ్చిన ప్రభు దేవాకి పెద్ద పీట ఇస్తోంది బాలీవుడ్. నయనతార లక్కీ చార్మ్ అనుకుంట ప్రభుదేవాకి.
ప్రభుదేవా సంజయ్ లీల భన్సాలి వాటెండ్ మురుగదాస్ గజిని అమితాబ్ బచ్చన్ నయనతార prabhu deva sanjay bhansali wanted murugadas ghajini amitabh bachchan nayantara


Click it and Unblock the Notifications