త్వరలో ఒక ఇంటివారు కాబోతున్న ప్రభుదేవా, నయనతార....!
ప్రభుదేవా మరుయు నయనతార పెళ్శికి ఎట్టకేలకు రమాలత్ అంగీకరించినట్లు చెన్నై వర్గాల సమాచారం. ప్రభుదేవా మరియు రమాలత్ మధ్య జరిగిన చర్చలలో నయమతారతో ప్రేమ వ్వవహారానికి దారితీసిన పరిస్దితుల గురించి క్షుణ్ణంగా ప్రభుదేవా తన భార్యకు వివరించడంతో పాటు కొన్ని తాయిలాలను కూడా ముట్టబెబుతాననడంతో ఈ వ్వవహారం ఒక కోలిక్కి వచ్చింది. ఈ చర్చల్లో ప్రభుదేవా అన్నానగర్ లో తనకున్న ఖరీదైన బంగ్లా తో పాటు మూడుకోట్ల రూపాయలు డబ్బు ఇస్తానని చెప్పడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా ఇటీవల నయనతార చాలా ఇష్టపడి మోజుపడి మరీ 75లక్షలు పెట్టి కోనుకున్న తన వజ్రాల నెక్లేస్ ను తనకి ఇవ్వడానికి అంగీకరించినట్టు సమాచారం. ప్రభుదేవా చెప్పిన ఈ విషయాలను జాగ్రత్తగా విన్న రమాలత్ ఏమనుకున్నారో ఏమోగాని నయనతారను తన భర్త మళ్శీ పెళ్సి చేసుకోవడానికి తన అంగీకరించినట్టు చెన్నైలో వార్తలు గుప్పు మంటున్నాయి. ఈ రాజీ కుదర్చడంలో తమిళ పరిశ్రమకు చెందిన ఓ సినీ దంపతులు కూడా తమ వంతు సహాయం అందిచారని కోలీవుడ్ కోడై కూస్తుందని సమాచారం.


Click it and Unblock the Notifications











