Don't Miss!
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- News డీజీ ఆంజనేయులు, సీపీ కాంతిరాణా టాటాపై ఈసీ బదిలీ వేటు: కీలక ఆదేశాలు
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కత్రినా ఖైఫ్ ని ఒక్క చాన్స్ ఇవ్వమంటున్నా ప్రభుదేవా!
కొరియోగ్రాఫర్ యాక్టర్ గాను, యాక్టర్ డైరెక్టర్ గాను మారిన ప్రభుదేవ హిందీ పోకిరి చిత్రానికి దర్శకత్వం వహించి తన దర్శకత్వ మహిమను చాటుకొన్నాడు. ప్రస్తుతం ప్రభుదేవా తమిళంలో 'ఇచ్" అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. 'జయం" రవి హీరోగా, హన్సిక హీరోయిన్ గా నటిస్తున్నారని సమాచారం. వీరి కాంబినేషన్ రూపొందనున్న ఈ చిత్రం కోలివుడ్ లో మరో పెద్ద హిట్ ఇచ్చి ప్రభు కోలివుడ్ లో మంచి డైరెక్టర్ గానే కాకుండా స్పిర్చువల్ పరసన్ గా ఈ సినిమా ద్వారా నిరూపించుకోనున్నట్టు సమాచారం.
కాగా ఈ చిత్రంలో రవి సరసన ఓ ఐటమ్ సాంగ్ చేయడానికి బాలీవుడ్ టాప్ హీరోయిన్ కత్రినా కైఫ్ తో చేయడానికి ప్రయత్నాలు జరుపుతున్నాడు. హిందీ 'పోకిరి" కి దర్శకత్వం వహిస్తున్నప్పుడు ఈ చిత్ర హీరో సల్మాన్ ఖాన్ తో ప్రభుదేవాకు మంచి అనుబంధం ఏర్సడింది. బహుశా ఆ చనువుతోనే కత్రినాని ఐటమ్ సాంగ్ చేసి పెట్టమనిసల్మాన్ ఓప్పించిమని ట్రై చేస్తున్నట్టు సమాచారం.
మరి ప్రభుదేవా కోసం సల్మాన్ తన ప్రేయసితో ఐటం సాంగ్ కు ఒప్పిస్తాడో లేదో వేచి చూడాల్సిందే!