నయనతారకు ప్రభుదేవా హ్యాండ్ ఇచ్చాడా?

By Srikanya

ప్రభుదేవా, నయనతార వైవాహేతర సంభందం గురించి గత ఆరేడు నెలలుగా ఏదో ఒక వార్త రావటం ఇద్దరూ చెరో చోటా ఖండించటం రివాజు గా మారింది. అయితే ఎవరేమన్నా ప్రభుదేవా మనస్సులో నయనతార ఉందని మాత్రం అంతా నమ్మారు. అయితే కెరీర్ పరంగా మాత్రం ప్రభుదేవా ఆమెకు ఉపయోగపడే సూచనలు కనపడటం లేదు. ఆమెకు హిందీలో ఆఫర్ ఇచ్చి తద్వారా బాలీవుడ్ లో ఎంట్రీ ఇప్పిస్తాడని అంతా ఆశించారు. అయితే అటువంటిదేమీ చేయలేదు. సరికదా తను తమిళంలో జయిం రవి తో చేస్తున్న తాజా చిత్రంలో కూడా నయనతారకు ఆఫర్ ఇప్పించలేదు. ఆ చిత్రం కోసం శృతి హాసన్ డేట్స్ తీసుకున్నారు. దాంతో అంతా ప్రభుదేవా తెలివికి షాక్ అయ్యారు. కెరీర్ ని తన వ్యక్తిగత అవసరాలకు ముడి పెట్టక పోవటం ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ప్రభుదేవా ద్వారానే ఎదగాలని మాస్టర్ ప్లాన్ వేసి మరీ బుట్టలో పడేసిన నయనతార మాత్రం ఈ ఊహించని సంఘటనలకు కాస్త కలత చెందినా అదేమీ పట్టనట్లు బింకంగా ఉంటోందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X