For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నయన్ కు ప్రభు భార్య మొట్టికాయలు

  By Staff
  |

  నయనతారకి కష్టాలు మెదలైయ్యాయి, ప్రభుదేవా నయనతారల స్నేహసంబంధాల గురించి ఈ మద్య మీడియా, వెబ్ సైట్స్ లో వచ్చిన పుకారులు, గుసగుసలను నయనతార కొట్టిపారేస్తూ మేము మంచి స్నేహితులంటూ కితాబు పలికింది. అయితే రెండురోజు ముందు 'వాటెండ్" సినిమా విడుదలైన సందర్భంగా ఆ సినిమాకి ప్రభుదేవా డైరెక్ట చేశాడని 'వాటెండ్" సినిమా చూడటానికి ముంబాయ్ లోని బాంద్ర వెళ్ళిన ప్రభుదేవా, నయన్ గురించి ప్రభుదేవా భార్యకు (రాంలత్)కి తెలియడంతో నయనతార మీద చెన్నైలోని పోలీస్ స్టేషన్లో నయనతారకి తన భర్త ప్రభుదేవాకి ఉన్నటువంటి అక్రమసంభందంపై కేసు పెట్టింది. పోలిసులకు జుడీసియల్ కస్టడీలోనికి నయనతారాని తీసుకోవాలని అర్థించింది. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యక్షమైన ప్రెస్ వారితో రాంలత్ మాట్లాడుతూ ఒక మంచి డ్యాన్సర్, డైరెక్టర్ అయినటువంటి తన భర్త గురించి తనొక సిన్సియర్ వ్యక్తి, మంచి భర్త, 15 సంవత్సరాలుగా మాకుటుంబ సభ్యులనెంతో అభిమానంగా, జాగ్రత్తగా చూసుకొన్నాడు. రీసెంట్ గా ఒక ఇల్లు కూడా మాకోసం కొన్నాడు. అయితే ఇప్పుడు వాతావరణం అంతా మారిపోయిందని తెలిపింది. ప్రస్తుత పరిస్థితిలో ప్రభుదేవా ఫ్యామిలి, నేను(రాంలత్) షాక్ గురైయ్యామని వాపోతోంది. మా సాంప్రదాయంలో ఇలాంటి పెళ్లైన వారితో సంబందాలు పెట్టుకోవడం ఏ మాత్రం అంగీకరించరనీ అలా చేస్తే తప్పుకుండా వారిద్దరు శిక్షింపబడుతారని ఒకవేళ తనుకు ఎక్కడైనా నయనతారా కనిపిస్తే ఖచ్ఛితంగా తంతానాని వర్నింగ్ ఇచ్చింది. దేవా కుటుంబ సభ్యులంతా కలిసి రాంలత్ ని రెండు మూడు రోజుల్లో సియం దగ్గరికి పంపి తమ భాదను విన్నివింకోబోతున్నదని తెలుస్తోంది.

  15సం క్రితం ప్రభుదేవాకి రాంలత్ కి వివాహం జరిగింది వీరికి ముగ్గురు పిల్లలున్న సంగతి తెలిసిందే. అయితే మెన్న ఈ మద్య తన పెద్దకొడుకు క్యాన్సర్ వ్యాదితో మరణించాడు. ఒక ప్రక్క ఈ ఇన్సిడెంట్ నుండి తేరుకోక ముందే తనలో చాలా మార్పులు వచ్చాయని, ఇంటికి వెళ్ళడం కూడా చాలా తక్కువైందని, ఎక్కువ సమయం నటి నయనతారతోనే గడుపుతున్నాడని రాంలత్ తెలిపింది. రాంలత్ ఇచ్చిన స్టేట్ మెంట్ ప్రకారం యాక్టర్, డైరెక్టర్ అయినటువంటి ప్రభుదేవా హైదరాబాద్ లో నివాసమేర్పరచి రహస్యంగా అక్రమ సంబంధం సాగిస్తున్నాడని తెలుస్తోంది. నయనతార, ప్రభుదేవా కలసి చాలా చోట్ల కలసి తిరగడం, సినిమా స్పాట్స్ లో కనిపించడం భాగా పబ్లిసిటి అయిపోయారు. అయినా ఇలాంటి రూమర్స్ ను, సినిమా ఇండస్ట్రీలోని గుసగుసలను పట్టించకోక, ఇద్దరు నిశబ్ధాన్నిపాటించారు. దీన్నిబట్టే అర్థమౌతోంది వీరి మద్య ఉన్న సంబందం.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X