శర్వానంద్ ఇమేజ్ పెంచిన ‘ప్రస్థానం’తమిళంలో ఆటోనగర్ సూర్యగా
శర్వానంద్, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో దేవకట్ట రూపొందించిన ప్రస్ధానం విమర్శకుల నుంచి మంచి ప్రసంశలు పొందింది. ఈ చిత్రం ద్వారా దేవకట్ట దర్శకునిగా మంచి పేరు సంపాదించాడు. ప్రస్తుతం ఈయన ఆటోనగర్ సూర్య పేరుతొ ఓ చిత్రాన్ని తెరేకేక్కించటానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ చిత్రంలో ఓ ప్రముఖ కధానాయకుడు హీరోగా నటించనున్నాడు.
త్వరలో తమిళంలో రూపొందనున్న ప్రస్ధానం చిత్రానికి కూడా దేవానే దర్శకత్వం వహించనున్నాడు. తమిళ నిర్మాతలు కూడా తెలుగు రీమేక్ చిత్రాలు చేసేటప్పుడు వరిజినల్ చిత్ర దర్శకుడినే తమిళంలో కూడా చేయమని అడుగుతున్నారు. సో తమిళ రీమేక్ హక్కులు కొన్న ప్రముఖ నిర్మాత రిక్వెస్ట్ చేయడంతో దేవ దర్శకత్వం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
శర్వానంద్ సాయికుమార్ ప్రస్థానం సందీప్ కిషన్ రూబి పరిహార్ sharwanand saikumar prasthanam sandeep kishan ruby parihar deva katta


Click it and Unblock the Notifications