తప్పు నా చేతుల మీదగానే జరిగింది...ప్రియమణి
"అవకాశాలు తగ్గిన మాట నిజం. కానీ అది నా స్వయంకృతమే. తమిళంలో నా తొలి చిత్రమైన 'కన్ గళాల్ ఖైదు సెయ్' నుంచి పరుత్తివీరన్ వరకూ చేసిన ప్రతి సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అయినా నేను అక్కడ సెటిల్ కాలేకపోయాను. అలాగే తెలుగులోనూ సరైన ప్లానింగ్ తో వెళ్ళలేకపోయాను. అయినా రావణ్, రక్త చరిత్ర లాంటి ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్స్ వల్ల కొన్ని తెలుగులో, కొన్ని తమిళంలో సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది. ఈ లోటును త్వరలోనే భర్తీ చేసుకుంటా. మళ్లీ రెండు చోట్లా పూర్వవైభవం రావడం అనేది నా చేతిలోనే ఉంది. త్వరలో మంచి సినిమా ద్వారా తమిళ ప్రేక్షకులను పలకరిస్తాను..అని నమ్మకంగా చెప్తోంది ప్రియమణి. గోపీచంద్ తో చేసిన గోలీమార్ తెలుగులో ఆమె రీసెంట్ గా చేసిన స్ట్రైయిట్ చిత్రం.
More from Filmibeat
ప్రియమణి గోపీచంద్ గోలీమార్ పూరీ జగన్నాధ్ రక్త చరిత్ర రావణ్ మణిరత్నం రామ్ గోపాల్ వర్మ priyamani gopichand golimaar puri jagannath rakta charitra raavan maniratnam ram gopal varma


Click it and Unblock the Notifications











