హీరోలకు పెళ్లయితే హీరోయిన్లకు చాలా సంతోషం..ప్రియమణి
హీరోలకు పెళ్లయితే హీరోయిన్లకు చాలా సంతోషమే. ఎందుకంటే ఆ హీరోతో మాకు మీడియావాళ్ళు ప్రేమాయణాలు అల్లే అవకాశాలుండవు.ఈ సినీ ఫీల్డులో ఉండేవి అన్నీ స్నేహ సంబంధాలే.ఆ కోణంలో ఎవరూ చూడకుండా..రూమర్స్ క్రియేట్ చేస్తారు..అందుకే హీరోలకు పెళ్ళయితే హ్యాపీగా ఉంటుందని చెప్పుకొచ్చింది.
మొన్నా మధ్య ఎన్టీఆర్ పెళ్ళికి హాజరైన ఈ ముధ్దుగుమ్మ..రీసెంట్ గా మలయాళ హీరో పృథ్వీరాజ్ వివాహానికి వెళ్లి ఈ విధంగా చెప్పుకొచ్చింది. గత కొంతకాలంగా పృథ్వీరాజ్ కీ, ప్రియమణికి మధ్య ఎఫైర్ నడుస్తోందంటూ మీడియాలో వార్తలు రావటంతో ఆమె ఇప్పుడు రిలీఫ్ ఫీలైంది. ఇక ప్రస్తుతం ప్రియమణి 'క్షేత్రం'చిత్రం చేస్తోంది.అందులో జగపతిబాబు సరసన ఆమె నటిస్తోంది.


Click it and Unblock the Notifications











