ప్రియా 'మణి' రత్నం !!!

అయితే ఈ చిత్రంలో ప్రియామణిది హీరోయిన్ పాత్ర మాత్రం కాదు. ఇందులో నెగటివ్ పాత్రలో నటిస్తున్న పృధ్వీరాజ్‌కు జోడీగా ప్రియామణి నటించనుంది. ఈ చిత్రంలో విక్రమ్ సరసన ఐశ్వర్యారాయ్ నటించనుంది. ఈ చిత్రంలో ప్రియామణిది హీరోయిన్ రోల్ కాకపోయినా విక్రమ్, ఐశ్వర్యారాయ్ లాంటి వారు నటిస్తున్న చిత్రంలో నటించడం గొప్పేనని కోలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయట. అలాగే మణిరత్నం లాంటి స్టార్ డైరెక్టర్ చిత్రంలో చిన్న అవకాశమైన అది చాలా గొప్పదని కూడా వారు అంటున్నారట. యేదైమైనా లక్కీ గాళ్ ప్రియమణి...


Click it and Unblock the Notifications











