నిర్మాత కొడుకు పెళ్లిలో తారల సందడి (ఫోటోలు)
చెన్నై: ప్రస్తుతం సినీ సెలబ్రిటీ సర్కిల్‌లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇటీవల హీరోయిన్ అమలా పాల్ వివాహం దర్శకుడు ఎఎల్ విజయ్‌తో జరుగగా...రెండు రోజుల క్రితం తమిళ నటుడు అరుణ్ పాండ్యన్ కూతురు కిరణ వివాహం జరిగింది. తాజాగా తమిళ నిర్మాత స్వామినాథన్ కుమారుడి వివాహం జూన్ 25న జరిగింది.
స్వామినాథన్ కుమారుడి వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమం నిన్న రాత్రి చెన్నైలో జరిగింది. తమిళ సినీ పరిశ్రమ నుండి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. జయం రవి, గౌండమని, సుందర్ సి, వివేక్, శివకుమార్, శివకార్తికేయన్, పి వాసు, శివాజీ ప్రభు, జయం రాజా, పార్తీబన్, కలైపులి ఎస్ ధాను, సముద్రఖని తదితరులు హాజరయ్యారు.
స్లైడ్ షోలో వెడ్డింగ్ రిసెప్షన్‌కు సంబంధించిన ఫోటోలు....

స్వామినాథన్ కొడుకు వివాహానికి హాజరైన ప్రభు
ప్రముఖ తమిళ నటుడు ప్రభు నిర్మాత స్వామినాథన్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు తన భార్య కమలతో కలిసి హాజరయ్యారు.

ప్రభుసాల్మన్
తమిళ సినీ సెలబ్రిటీ ప్రభుసాల్మన్ స్వామినాథన్ సన్ వివాహానికి హాజరైన దృశ్యం.

సముద్రఖని
తమిళ దర్శకుడు సముద్రఖని స్వామినాథన్ కొడుకు వివాహానికి హాజరయ్యారు.

శివకుమార్
నటుడు శివకుమార్ కూడా స్వామినాథన్ కొడుకు వివాహానికి హాజరయ్యారు.

వివేక్
స్వామినాథన్ కొడుకు వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరైన కమెడియన్ వివేక్.

పార్తీబన్
తమిళ సినీ సెలబ్రిటీ పార్తీబన్ స్వామినాథన్ కొడుకు వివాహానికి హాజరైన దృశ్యం.

సుందర్ సి
తమిళ దర్శకుడు సుందర్ సి కూడా స్వామినాథన్ కొడుకు వివాహానికి హాజరయ్యారు.

సెంథిల్
తమిళ కమెడియన్ సెంథిల్ స్వామినాథన్ కొడుకు వివాహానికి హాజరయ్యారు.

జయం రవి
స్వామినాథన్ కొడుకు వివాహానికి తమిళ హీరో జయం రవి హాజరైన దృశ్యం.


Click it and Unblock the Notifications











