పులి నా చివరి సినిమా

పక్కా యాక్షన్ ధ్రిల్లర్ అది. విలన్..హీరోకి ఫోన్ చేసి గుడ్ మార్నింగ్..ఇప్పుడు ఫది అయింది..నువ్వు పన్నెండు గంటలకు చస్తావంటాడు. అక్కడ నుంచి ఆగని యాక్షన్..ఓ హాలీవుడ్ ధ్రిల్లర్ లా పరుగెడుతుంది. లవ్, సెంటిమెంట్, పాటలు కిక్కిస్తాయి. సయాలి భగత్ (బ్లేడు బాబ్జి హీరోయిన్) ఈ చిత్రంలో చేస్తుంది. ఇక మంచి స్క్రిప్టుతో వస్తే ఎవరితోనైనా పనిచేస్తా. అయినా స్క్రిప్టు,ప్రెజెంటేషన్ గొప్పగా ఉంటే స్టార్స్ పుడతారు. ఆ తర్వాత కొన్ని హిట్లు వస్తే సూపర్ స్టార్స్ అవుతారు. అలాగే పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న పులి చిత్రమే నా చివర వేరే హీరోని డైరక్ట్ చేసే సినిమా. అయినా నేను పరిశ్రమకు వచ్చింది ఓ నెంబర్ వన్ స్టార్ అవుదామని..అది పొగరు అనుకోండి..అయినా బాదపడను...అంటూ ముగించారు.


Click it and Unblock the Notifications











