»   » లక్ష్మీరాయ్ తెగించేసింది.. బాలీవుడ్‌లో అంతగానా? పుష్కలంగా సెక్స్ సీన్లు, శృంగారం (ఫొటోలు)

లక్ష్మీరాయ్ తెగించేసింది.. బాలీవుడ్‌లో అంతగానా? పుష్కలంగా సెక్స్ సీన్లు, శృంగారం (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

దక్షిణాది అందాల తార లక్ష్మీరాయ్ బాలీవుడ్ ఎంట్రీ అదిరింది. దీపక్ శివదసానీ దర్శకత్వంలో రూపొందుతున్న జూలీ 2 చిత్రానికి సంబంధించిన స్టిల్స్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. త్వరలోనే విడుదల కానున్న ఈ చిత్రం ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దక్షిణాదిలో గ్లామర్‌ పాత్రలతో దుమ్ము రేపిన లక్ష్మీరాయ్ బాలీవుడ్‌లో కూడా సంచలనం రేపడం ఖాయమనే మాట వినిపిస్తున్నది.

మైలురాయిగా నిలిచే..

మైలురాయిగా నిలిచే..

నా కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయే జూలీ2 లాంటి చిత్రం కంటే ఇంకా ఏమి కావాలి. బాలీవుడ్‌ ఎంట్రీకి నేనప్పుడు ప్లాన్ చేసుకోలేదు. దక్షిణాదిలోనే మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాన్ని చేయాలని చూస్తున్న సమయంలో ఈ అవకాశం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. నా అనుకున్న మాదిరిగానే కథ ఉండటంతో ఒప్పుకొన్నాను. ఈ చిత్రంలో చాలా వరకు ఎక్స్‌పోజింగ్ అవకాశం ఉంది. అయినా ఈ చిత్ర విభిన్నమైనది. పలు సీన్లలో శారీరక ప్రదర్శన ఉన్నప్పటికి బలమైన కథ ఉంది.

సినిమా పరిశ్రమలో బంధుప్రీతి

సినిమా పరిశ్రమలో బంధుప్రీతి

సినీ పరిశ్రమలో బంధుప్రీతి అంశం జూలీ2 సినిమా నేపథ్యం. ప్రస్తుతం ఈ అంశంపై బాలీవుడ్‌లో విపరీతంగా చర్చ జరుగుతున్నది. ఈ సినిమాలో ఓ గ్రామీణ యువతి అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని హీరోయిన్‌గా మారడం ఈ చిత్ర కథ. చాలా అందమైన కథ. గతంలో బాలీవుడ్‌లో అనేక ఆఫర్లు వచ్చాయి. కానీ ఈ కథ నన్ను విపరీతంగా ఆకట్టుకొన్నది. దర్శకుడు దీపక్ అద్భుతమైన డైరెక్టర్, ఆయనతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది.

అందాల ఆరబోత..

అందాల ఆరబోత..

దక్షిణాదిలో గ్లామర్ పాత్రలతో ఆకట్టుకొన్న లక్ష్మీరాయ్ బాలీవుడ్ ఎంట్రీపై సంతృప్తిని వ్యక్తం చేసింది. దాదాపు ఇప్పటివరకు సౌత్‌లో దాదాపు 49 చిత్రాల్లో నటించినా జూలీ2లో చేసిన విధంగా అందాల ఆరబోతకు పాల్పడలేదు. అందుకే లక్ష్మీరాయ్ తీరు సౌత్‌లో చర్చనీయాంశమైంది.

తొలి బికినీ ఫొటో..

తొలి బికినీ ఫొటో..

ఇటీవల జూలీ2కి సంబంధించిన సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేసింది. మీకు శుభవార్త. జూలీ చిత్రంలో నా తొలి బికిని ఫొటో త్వరలో మీ చెంతకు వస్తున్నది అని ఓ స్టేట్‌మెంట్ పెట్టింది.

జూలీ చిత్రానికి సీక్వెల్

జూలీ చిత్రానికి సీక్వెల్

2004లో నేహా దూపియా నటించిన జూలీ చిత్రానికి ఇది సీక్వెల్. ఈ చిత్రం మంచి హిట్‌గా నిలిచింది. నేహా దూపియాకు తలదన్నేలా ఈ చిత్రంలో కనిపించిందని బాలీవుడ్ పత్రికలు కోడైకూస్తున్నాయి.

అప్పుడే మొదలైంది..

అప్పుడే మొదలైంది..

జూలీ సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంలో లక్ష్మీరాయ్‌కి మంచి పేరు తెస్తుందని చెప్తున్నారు. ఈ చిత్రంతో బాలీవుడ్‌లో స్థిరపడటం ఖాయం అనే మాట వినిపిస్తున్నది.

ఫొటోలు వైరల్

ఫొటోలు వైరల్

జూలీ2 చిత్రాన్ని దుబాయ్, రాజస్థాన్ లాంటి అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలు అప్పుడే ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఈ చిత్రం లక్ష్మీరాయ్‌కి ప్రత్యేకం. ఇది ఆమె కెరీర్‌లో 50వ చిత్రం కావడం విశేషం.

పది కిలోలు పెరిగి.. తగ్గి..

పది కిలోలు పెరిగి.. తగ్గి..

జూలీ2 చిత్రం కోసం రాయ్ చాలా కష్టపడింది. అతి సామాన్య యువతిగా కనబడటానికి మొదటి షెడ్యూల్‌లో పది కిలోలు పెరిగింది. ఆ తర్వాత షెడ్యూల్‌లో హీరోయిన్‌గా కనిపించేందుకు దాదాపు పది కిలోల బరువు తగ్గింది. దాంతో నాజుకుగా తయారైన లక్ష్మీరాయ్ సూపర్ లుక్‌తో దుమ్మురేపుతున్నది. అందుకు సాక్ష్యమే ఈ ఫోటోలు. అప్పుడే బాలీవుడ్‌లో లక్ష్మీరాయ్‌పై ఆరా తీయడం ప్రారంభమైంది.

కష్టానికి గుర్తింపు ఇదే..

కష్టానికి గుర్తింపు ఇదే..

జూలీ2 ఫస్ట్‌లుక్ బాలీవుడ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నది. ఈ చిత్రం కోసం ఆమె పడిన కష్టానికి గుర్తింపు లభిస్తున్నది. జూలీ2 తర్వాత భారీగా అవకాశాలు లక్ష్మీరాయ్ తలుపు తడుతాయనే మాట వినిపిస్తున్నది.

ధోనితో అఫైర్..

ధోనితో అఫైర్..

లక్ష్మీరాయ్ ఆఫర్లు కేవలం సినిమా పరిశ్రమకే పరిమితం కాలేదు. క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో అఫైర్ కొనసాగించినట్టు వార్తలు వచ్చాయి. సౌత్ సినిమాల్లో నటించినా రాని పేరు, పాపులారిటీ ధోనితో అఫైర్‌తో లక్ష్మీరాయ‌కి వచ్చింది.

టాలీవుడ్‌లోకి

టాలీవుడ్‌లోకి

కాంచన మాలా కేబుల్ టీవీ చిత్రం ద్వారా ప్రవేశించింది. శ్రీకాంత్ సరసన నటించింది. ఆ తర్వాత బలుపు, ఇటీవల వచ్చిన ఖైదీ నంబర్ 150 చిత్రాల్లో ఐటెం సాంగుల్లో మెరిసింది.

జూలీ1 కథ ఇది..

జూలీ1 కథ ఇది..

జూలీ1 చిత్రం 2004 జూలై 23వ తేదీన విడుదలైంది. తొలి భాగంలో నేహా దూపియా నటించింది. గోవాలో జూలీ సామాన్య యువతి ఓ బాయ్‌ఫ్రెండ్ చేతిలో మోసపోయి ముంబైకి చేరుకొంటుంది. ముంబైలొ తన బాస్ చేతిలోనూ మోసపోయి ప్రేమ అంటేనే అసహ్య భావం ఏర్పడుతుంది. ఆ తర్వాత కాల్ గర్ల్‌గా మారుతుంది. ఆ తర్వాత సంపన్నుడైన యువకుడితో పరిచయం ఏర్పడుతుంది. వేశ్యవృత్తిలో కొనసాగుతుందనే విషయం తెలియక జూలీతో ప్రేమలో పడుతాడు. పెళ్లి ప్రతిపాదన ముందుంచుతాడు. అలాంటి పరిస్థితుల్లో జూలీ ఏమి చేసిందనేది సినిమా కథ.

English summary
South actress Raai Laxmi is all set to make her Bollywood debut in Deepak Shivdasani's 'Julie 2', produced and directed by him. With the film's release date to be announced soon. The actress opened up to TOI by saying, "For the third schedule of the film, I had to lose weight again. I took break for about two months, and lost around 10 kilos. This portion involves me to be seen in a more glam avatar, sporting a bikini et all.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu