స్టార్ హీరోకి విలన్ గా రాఘవ లారెన్స్.. విజయ్ సేతుపతి స్టైల్ లోనే..

కొరియోగ్రాఫర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి ఆ తరువాత నటుడిగా దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నాడు రాఘవ లారెన్స్. అలాగే మంచి సహాయ గుణం కలిగిన లారెన్స్ ను అన్ని వర్గాల అభిమానులు ఇష్టపడతారు. చివరగా లక్ష్మీ బాంబ్ సినిమాను బాలీవుడ్ లో డైరెక్ట్ చేసిన లారెన్స్ లారెన్స్ ప్రస్తుతం చంద్రముఖి 2తో బిజీగా ఉన్నాడు.

పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చంద్రముఖి సీక్వెల్ లో లారెన్స్ హీరోగా మాత్రమే నటిస్తున్నాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే చాలా కాలం తరువాత రాఘవ లారెన్స్ ఒక అగ్ర హీరో సినిమాలో నెగిటివ్ పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వస్తోంది. ఆ అగ్ర హీరో మరెవరో కాదు. లోకనయకుడు కమల్ హాసన్. మాస్టర్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. విక్రమ్ అనే టైటిల్ కూడా ఫిక్స్ అయ్యింది.

raghava lawrence to be Kamal’s villain in Vikram

ఇక ఆ సినిమాలో ప్రతి నాయకుడి పాత్ర కొత్తగా ఉండాలని లారెన్స్ ను సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం. ఇదివరకే మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతి లాంటి నటుడిని విలన్ గా చూపించి మంచి క్రేజ్ అందుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ అదే తరహాలో విక్రమ్ సినిమాలో కూడా లారెన్స్ ను ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. మరి సినిమా ఏ రేంజ్ లో క్లిక్కవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X