రహమాన్ రెమ్యునేషన్ పది కోట్లా?

ఆయన ఆ ప్రపోజల్ కి ఒప్పుకుని పది కోట్లు రెమ్యునేషన్ నిమిత్తం అడిగారుట. సాధారణంగా అంత పెద్ద ఎమౌంట్ ని ఊహించని దర్శక,నిర్మాతలు షాకయ్యారట. కాసేపు తర్జన భర్జనలు పడ్డా ఆడియో రైట్స్ ని దృష్టిలో పెట్టుకని ఓ.కె.అన్నారట. దాంతో రహమాన్ పై పూర్తి స్ధాయి బాద్యత పడింది. ఎంతో గొప్పగా ఆడియో ఉంటే తప్ప ఆ డబ్బు తిరిగి రికవరి కాదు. మరి పోటా పోటీగా పాటలు అందించటానికి ఆయన రెడీ అవుతున్నారట. అంటే మనకీ గొప్ప పాటలు విందే కదా....


Click it and Unblock the Notifications











