twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రజని’ నిప్పుతో చెలగాటం

    By Staff
    |

    శంకర్ సినిమా అనే సరికి భారీ దనం తెర నిండా పరచుకొంటుంది. సాంకేతికంగా సినిమా, సినిమాకి కొత్త పంథాను అనుసరిస్తూ ఉంటారు. రజనీకాంతో నటిస్తున్న 'రోబో" చిత్రం లో పథాక సన్నివేశానికి హాలీవుడ్ నుండి నిపుణులను రప్పించి మరీ చిత్రిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో రజనీకాంత్ శాస్త్రవేత్తగా కనిపిస్తారు. ఆయనకి సంబందించిన రోబో ల్యాబ్ అగ్నికి ఆహుతి అవుతుంది. ఈ సందర్భంలో వచ్చే పోరాట సన్నివేశాల్లో రజనీకాంత్ పాల్గొంటున్నారు. నిప్పుతో చెలగాటం సన్నివేశం 'రోబో" లో నాలుగు నిమిషాలు ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ సెట్ నర్మించారు. ఉవ్వెత్తున ఎగిసే ఆ మంటలను కెమెరాల్లో బందించి నిర్మాణాంతరం మెరుగులు దిద్దడానికి హాలీవుడ్ నిపుణులు సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రముఖ హాలీవుడ్ దర్శకులు జార్జ్ లూకాస్ గతం లో ఇలాంటి సాహసాన్ని ఉపయోగించారట. రజనీ తనదైన స్టైల్ లో సాహసించిన ఈ సన్నివేశం ప్రేక్షకులను భాగా ఆకట్టుకుంటుందటున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X