సూర్ స్టార్ రజనీకాంత్ ని ఏడిపించిన అమితాబ్ బచ్చన్!
భాల్కి దర్శకత్వలో అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ నటించిన ఈ మద్య విడుదలైన సినిమా 'పా" ను బుదవారం(09.12.09)కుంటుంబ సభ్యుతో సినిమా చూశానన్నారు. అమితాబ్, అభిషేక్ నిజ జీవితంలో తండ్రీకొడుకులు. కానీ 'పా" సినిమాలో రివర్స్ లో నటించారు. అమితాబ్ తండ్రిగా అభిషేక్, తల్లిగా విద్యాబాలన్ నటించారు. ఇందులో బిగ్ బి 13ఏళ్ళ బాలుడిగా, ప్రొజేరియా వ్యాధిగ్రస్తుడిగా నటించారు. అందులో ఆయన నటనకు ప్రేక్షకులు జేజేలు పలుకుతున్నార. కానీ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మధ్య ఫ్యామిలీతో 'పా" చూసి కన్నీరు పెట్టుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ అమితాబ్ బచ్చన్ చైల్డ్ హుడ్ నటనకి ఇంఫ్రెస్ అయ్యి పోన్ చేసి కతజ్ఝతలు చెప్పానన్నారు. 'ఆ పాత్రకు అమితాబే సాటి. ఈ ప్రపంచంలో ఎంతో మంది నటుల్ని చూశాను, కానీ అమితాబ్ ది డిఫరెంట్ శైలి ఆయన నటనంటే ఎంతో అభిమానం" అంటూ ప్రశంసల జల్లు కురిపించారు.


Click it and Unblock the Notifications











