త్వరలో రాజకీయాల్లోకి 'రజనీ'?

By Staff

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం గురించి గత కొంత కాలంగా ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వార్తను ఎప్పటికప్పుడు దాటవేస్తూ తనకా ఉద్దేశ్యం లేదని చెప్పుకొస్తున్నారు రజనీ. కానీ రజనీ 'రోబో' చిత్రం తర్వాత రాజకీయాల్లోకి వస్తారన్న వార్త బలంగా వినిపిస్తోంది.

ఈ మధ్యనే రజనీ సోదరుడు చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు బలాన్నిస్తోంది. ఇటీవల రజనీ సోదరుడు సత్యనారాయణన్ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం 'రోబో' చిత్రంలో నటిస్తున్న రజనీ ఆ చిత్రం పూర్తవగానే రాజకీయ రంగప్రవేశం చేస్తారనీ, ఆ విషయం త్వరలో రజనీయే స్వయంగా ప్రకటిస్తాడని చెప్పారు. దీంతో ఈ వార్త తమిళనాట హాట్ టాపిక్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X