కుచేలన్ పాట చిత్రీకరణలో అవాంతరం...

కెమేరా యాంగిల్ చెక్ చేస్తూ, వున్న బోటు నుంచి మరో బోటులోకి దాటుతుండగా స్లిప్ అయి బోటుకు తగిలి గాయాలయ్యాయి. వెంటనే అతనిని ఆసుపత్రికెళ్లి ట్రీట్ మెంట్ ఏర్పాట్లు చేశారు. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామంతో షూటింగ్ ను మొదట వాయిదా వేసారు. అయితే రజనీ రిషికేష్ కు వెళ్లాల్సి వుండగా ప్రత్యామ్నాయంగా మరో కెమేరామెన్ తో పాట చిత్రీకరణ పూర్తి చేశారు.


Click it and Unblock the Notifications











