రజనీ రెమ్యునేషన్ వెనక్కిస్తారా?

అయితే చంద్రముఖి సినిమా కూడా మొదట్లో ఇలాగే నెగిటవ్ టాక్ తెచ్చుకుందని,నెగిటివ్ ల వ్యాల్యూ కూడా రాదన్న వారికి సమాధానం చెప్పిందని... రజనీ గత రికార్డులను బ్రద్దలు కొట్టిందని ఇప్పుడూ అదే జరుగుతుందంటున్నారు. అయితే ట్రేడ్ విశ్లేషకులు ఈ సినిమాను ఫ్లాఫ్ గా పరిగణించారు. అలాగే పిరమిడ్ సాయి వారు కూడా దాదాపు ఇరవై కోట్ల వరకూ నష్టం కలుగుతుందనే అంచనాకు వచ్చారని అంటున్నారు.
దాంతో వారంతా రజనీ తీసుకోబోయే నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నారు. ఆయనది గోల్డెన్ హార్ట్ కాబట్టి నిరాశపడక్కర్లేదని తమను తాము సర్ధిచెప్పుకుంటున్నారు. అయితే రజనీ వీటన్నిటిని ఎప్పుడో వదిలేసి తన తర్వాత ప్రాజెక్ట్ 'రొబో' లో మునిగిపోయాడని రిపోర్టు.


Click it and Unblock the Notifications











