'కథానాయకుడు' ఎంట్రీ జూలై 31న

By Staff
Rajinikanth
రజనీకాంత్,జగపతిబాబు కాంబినేషన్ లో దర్శకుడు పి.వాసు రూపొందిస్తున్న 'కథానాయుకుడు' జూలై 31 న రిలీజు అవబోతోంది. చలసాని అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమా పాటలు ఇప్పటికే రిలీజై మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్నాయి. నయనతార, మీనా హీరోయిన్లుగా చేసే ఈ సినిమా ఇద్ధరు బాల్య మిత్రుల కథగా కొనసాగుతుంది . మళయాల చిత్రం 'కథా పెరియంబోల్' ఆధారంగా తయారైన ఈ సినిమాలో రజనీకాంత్ తన నిజజీవతి పాత్ర సూపర్ స్టార్ రజనీకాంత్ గా చేస్తున్నారు. 'చంధ్రముఖి' వంటి సూపర్ హిట్ తర్వాత వస్తున్న ఈ సినిమాపై అంతటా హైప్ ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X